ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జనం
ముఖ్యమైన పాయింట్స్:• మండలంలోని 26 గ్రామాల్లో ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం• శాంతిభద్రతల కోసం పోలీసుల ముందస్తు చర్యలు• డీజేల వినియోగంపై నిబంధనల మేరకు నియంత్రణ• ప్రజలు, వృద్ధులు, చిన్నారులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు• పోలీసుల సూచనలకు ప్రజలు, ఉత్సవ కమిటీల సహకారం• ఎస్‌ఐ జి. నరేశ్‌కు కాంగ్రెస్ నాయకుల సన్మానం ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జనం పోలీసుల ముందస్తు చర్యలకు కాంగ్రెస్ నాయకుల ప్రశంసలు చింతకాని, సెప్టెంబర్ 29 (ఆయుధం): చింతకాని మండలంలోని 26 గ్రామాల్లో గణేష్ నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా ముగిశాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నిమజ్జన వేడుకలు సజావుగా సాగడంపై కాంగ్రెస్ నాయకులు పోలీస్ శాఖను అభినందించారు. ఈ సందర్భంగా చింతకాని...